కర్నాటక సీఎంగా శివకుమార్ ఎంపికకు పడుతున్న అడుగులు | Shivakumar Hints At Appointing Congress CM

2019-07-22 197

In a major twist, Congress' trouble-shooter and senior minister DK Shivakumar on Sunday said that the JDS is ready to sacrifice for the coalition, adding they want either Siddaramaiah, G Parameshwara or Shivakumar himself to be the chief minister.
#karnataka
#sacrifice
#siddaramaiah
#shivakumar
#kumaraswamy
#yadyurappa
#devagowda

కన్నడ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. గంటకో మలుపు తిరుగుతూ ఆసక్తి కలిగిస్తున్నాయి. రెండు రోజుల అనంతరం కర్నాటక అసెంబ్లీ తిరిగి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం బలపరీక్ష తప్పనిసరిగా జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పుకు సైతం సంకీర్ణ సర్కారు సిద్ధమైంది.